జగన్ ర్యాలీలపై నిషేధం విధించాలి: షర్మిల

Wednesday, June 25, 2025 09:26 PM Politics
జగన్ ర్యాలీలపై నిషేధం విధించాలి: షర్మిల

మాజీ మంత్రి జగన్ చేసే ర్యాలీలు, బల ప్రదర్శనలను నిషేధించాలని PCC అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. ఈ మేరకు పోలీసుల సూచనలను పాటించకుండా జగన్ తప్పు చేశారన్నారు. ఇటీవల పల్నాడులో జగన్ తో కరాచలనం చేసేందుకు వచ్చి ఓ వృద్ధుడు కారు కింద పడ్డాడని.. అయినా డ్రైవర్ పట్టించుకోకుండా వెళ్లారని ఆమె మండిపడ్డారు. కనీస మానవత్వం లేకుండా పక్కకు లాగి ర్యాలీగా వెళ్ళారన్నారు.


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: