28 నుంచి 30 వరకు సేనతో సేనాని కార్యక్రమం
Sunday, August 24, 2025 03:29 PM Politics
ఏపిలో ఈనెల 28 నుంచి 30 వరకు విశాఖలో విస్తృత స్థాయి భేటీ నిర్వహించనునట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. జనసేన ఎమ్మెల్యేలతో కలిసి విశాఖలో ఆయన "సేనతో సేనాని" కార్యక్రమ పోస్టర్ ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో పవన్ పాల్గొంటారని తెలిపారు. ఈనెల 28న జనసేన లెజిస్లేటివ్ పార్టీ సమావేశం నిర్వహించబోతున్నట్లు వెల్లడించారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:

.jpg)
.jpg)
.jpg)