40 ఏళ్ల క్రితం తండ్రి.. ఇప్పుడు తనయుడు..

Friday, August 22, 2025 08:30 PM Politics
40 ఏళ్ల క్రితం తండ్రి.. ఇప్పుడు తనయుడు..

ఓటర్ల జాబితాలో లోపాలను ఎత్తిచూపుతూ బిహార్ లో 'ఓటర్ అధికార్ యాత్ర'ను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టారు. దీనిలో భాగంగా రాహుల్ జమాల్ పూర్ లోని మసీదుకు వెళ్లారు. అయితే ఆయన తండ్రి రాజీవ్ గాంధీ కూడా గతంలో ఇదే మసీదును సందర్శించారు.

దీంతో కొందరు అప్పటి ఫొటోను, ఇప్పటి రాహుల్ ఫొటోను పోల్చుతూ సోషల్ మీడియాలో పోస్ట్ పెడుతున్నారు. 40 ఏళ్ల క్రితం తన తండ్రి కూర్చున్న స్థానంలో ఇప్పుడు రాహుల్ కూర్చోవడంతో ఆ ఫోటో వైరల్ గా మారింది.

బికినీల్లో అందమైన ఇండియన్ ఆంటీలు - ఫోటో గ్యాలరీ

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: