ప్రజలే ఈసీని అఫిడవిట్ అడుగుతారు: రాహుల్ గాంధీ

Tuesday, August 19, 2025 10:00 AM Politics
ప్రజలే ఈసీని అఫిడవిట్ అడుగుతారు: రాహుల్ గాంధీ

ఎన్నికల జాబితాలో అవకతవకలు జరిగాయంటూ రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలపై అఫిడవిట్ సమర్పించాలని ఈసీ కోరడంపై రాహుల్ గాంధీ ఫైరయ్యారు. ఓట్ల అవకతవకల వ్యవహారం వెలుగుచూసినప్పటికీ ఇంకా తనను అఫిడవిట్ దాఖలు చేయాలని కోరుతోందన్నారు.

కొంత సమయం ఇస్తే ప్రతి అసెంబ్లీ, లోక్ సభ స్థానంలో ఎన్నికల సంఘం లోపాలను ప్రజల ముందు ఉంచుతామని, వారే ఈసీని అఫిడవిట్ ఇవ్వాలని అడుగుతారని వ్యాఖ్యానించారు.

నైనా గంగూలీ హాట్ ఫోటో గ్యాలరీ

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: