పవన్ కళ్యాణ్ కు మరోసారి ప్రకాశ్ రాజ్ కౌంటర్
Sunday, July 13, 2025 10:06 PM Politics
హిందీ భాషపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ మధ్య వివాదం ముదురుతూనే ఉంది. ఇటీవల హిందీ భాష పెద్దమ్మ అంటూ పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి తెలిసిందే. దీంతో తాజాగా ప్రకాశ్ రాజ్ X లో ఆయనకు మరో కౌంటర్ వేశారు. ఏపీకి అన్యాయం చేశారంటూ గతంలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పవన్ కల్యాణ్ చేసిన కామెంట్స్ వీడియోను ఎక్స్‌లో రీట్వీట్ చేశారు. ఈ ప్రశ్నలకు సమాధానం ఏది అంటూ ప్రశ్నించారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:

.jpg)
.jpg)
.jpg)