నేడు సత్తెనపల్లికి వైఎస్ జగన్.. అనుమతి ఇవ్వని పోలీసులు

Wednesday, June 18, 2025 08:00 AM Politics
నేడు సత్తెనపల్లికి వైఎస్ జగన్.. అనుమతి ఇవ్వని పోలీసులు

వైఎస్ జగన్ సత్తెనపల్లి పర్యటనకు అనుమతి ఇవ్వని ఏపీ పోలీస్ శాఖ బిగ్ షాక్ ఇచ్చారు. ఎంత మంది వస్తారన్న వివరాలు ఇవ్వనందు వల్లే పర్మిషన్ ఇవ్వలేదని వెల్లడించారు. ప్రోటోకాల్ కారు, 100 మంది అయితేనే అనుమతి ఇస్తామని పోలీసులు పేర్కొన్నారు. అయితే.. పోలీసుల అనుమతి ఇవ్వకపోయినా, పర్యటన షెడ్యూల్ విడుదల అయ్యింది. ఉ. 9 గంటలకి బయలుదేరి.. 11 గంటలకు చేరుకోనున్నారు. శివనాగ కుటుంబాన్ని పరామర్శించి 12 గం. తాడేపల్లికి తిరుగుపయనం అవుతారు.

అర్థనగ్న అందాలతో అడ్డదిడ్డంగా రెచ్చిపోయిన రేణూ ఆంటీ

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: