రప్పా రప్పా వ్యాఖ్యలపై పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్
Friday, June 20, 2025 03:00 PM Politics
సినిమాలో చెప్పే డైలాగులు సినిమా హాల్ వరకే బాగుంటాయని..వాటిని అనుసరిస్తామంటే ప్రజాస్వామ్యంలో సాధ్యం కాదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. జగన్ గుంటూరు పర్యటనలో చేసిన `రప్పా రప్పా' అనే వ్యాఖ్యలపై పవన్ స్పందించారు. ప్రజల్లో భయాందోళనలు రేకెత్తించే వ్యాఖ్యలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎవరైనా చట్టం, నియమ నిబంధనలు పాటించాల్సిందే అని.. శాంతిభద్రతలకు విఘాతం ఏర్పడితే ప్రభుత్వం భరించదని పేర్కొన్నారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



