ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్ కళ్యాణ్
Monday, June 9, 2025 10:32 PM Politics
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. గతంలో విజయవాడలో నిర్వహించిన యుఫోరియా మ్యూజికల్ నైట్' కార్యక్రమంలో తలసేమియా బాధితుల కోసం రూ.50 లక్షలను ప్రకటించారు. ఇచ్చిన మాట మేరకు తాజాగా పవన్ కళ్యాణ్ రూ.50 లక్షలను చెక్ రూపంలో ట్రస్ట్ కు అందించారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:
