ఇన్ ఛార్జ్ సీఎంగా పవన్ కళ్యాణ్

Monday, July 14, 2025 09:11 PM Politics
ఇన్ ఛార్జ్ సీఎంగా పవన్ కళ్యాణ్

ఏపీలో ఓ ప్రచారం వైరల్ అవుతోంది. రాష్ట్ర ఇన్ ఛార్జ్ సీఎంగా పవన్ కళ్యాణ్ ఉండబోతున్నారనే వార్త హల్ చల్ చేస్తోంది. సీఎం చంద్రబాబు 4 రోజులు పాటు సింగపూర్ లో పర్యటించబోతున్నారు. ఈ నెల 26 నుంచి 30 వరకూ చంద్రబాబు తోపాటు మంత్రులు లోకేష్, నారాయణ, TG భరత్ పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ఇన్ ఛార్జ్ బాధ్యతలు అప్పగిస్తారని చర్చ సాగుతోంది.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న టాప్ మోడల్స్ వీరే.. హాట్ ఫోటో గ్యాలరీ

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: