ఉపరాష్ట్రపతి ఎన్డీయే అభ్యర్థి ఈయనే..
Sunday, August 17, 2025 10:09 PM Politics
ఎన్డీయే తమ ఉపరాష్ట్రపతి అభ్యర్థిని ప్రకటించింది. తమిళనాడు బీజేపీ సీనియర్ నేత సీపీ రాధాకృష్ణన్ పేరును ఖరారు చేసింది. ప్రస్తుతం ఆయన మహారాష్ట్ర గవర్నర్ గా వ్యవహరిస్తున్నారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:
