సీఎం రేవంత్ కు కేటీఆర్ సవాల్

Sunday, August 24, 2025 02:18 PM Politics
సీఎం రేవంత్ కు కేటీఆర్ సవాల్

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు. 20 నెలల తన పాలన చూపించి ఉప ఎన్నికలకు వెళ్లే దమ్ము రేవంత్ కు ఉందా అని కేటీఆర్ ప్రశ్నించారు. అదేవిధంగా పార్టీ మారిన ఎమ్మెల్యేలు రాజీనామా చేసి గెలవాలనీ ఆయన సవాల్ చేశారు. కాంగ్రెస్ హయాంలో రాష్ట్రంలో ఎలాంటి అభివృధి జరగలేదని కేటీఆర్ అన్నారు.

అర్థనగ్న అందాలతో అడ్డదిడ్డంగా రెచ్చిపోయిన రేణూ ఆంటీ

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: