సొంత సైన్యంపై కవిత దృష్టి
Wednesday, May 28, 2025 11:02 AM Politics
BRS ఎమ్మెల్సీ కవిత సొంత సైన్యాన్ని ఏర్పాటు చేసుకోవడంపై దృష్టి సారించారని పలు మీడియా కథనాలు తెలిపాయి. పార్టీలో విభేదాలు ముదురుతున్న నేపథ్యంలో సొంత బలాన్ని, బలగాన్ని ఏర్పాటు చేసుకోవాలని ఆమె నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. భవిష్యత్తులో పార్టీ పరంగా తనకు ఎదురయ్యే సమస్యలను దృష్టిలో ఉంచుకొని ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇందులో భాగంగానే జాగృతికి అనుబంధంగా 30 విభాగాలను ఏర్పాటు చేశారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



