ఎమ్మెల్యేలతో పవన్ భేటీ.. మూడు తీర్మానాలకు ఆమోదం
Thursday, August 28, 2025 10:09 PM Politics
విశాఖలో జరుగుతున్న 'సేనతో సేనాని' కార్యక్రమంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తమ పార్టీ ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. ఈ కార్యక్రమంలో మూడు తీర్మానాలను ఆమోదించారు. మొదటి తీర్మానం ప్రతి కార్యకర్తకు MLA స్థాయి నేతలు అండగా ఉండాలని, ప్రతిపక్ష పార్టీ సోషల్ మీడియాలో చేస్తున్న ఫేక్ ప్రచారాలను దీటుగా ఎదుర్కోవాలని రెండో తీర్మానం చేశారు.
అభివృద్ధి, సంక్షేమంను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని మూడో తీర్మానం పవన్ ఎమ్మెల్యేలకు సూచించారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



