రేపటి నుండి పులివెందులలో జగన్ పర్యటన

Sunday, August 31, 2025 07:12 AM Politics
రేపటి నుండి పులివెందులలో జగన్ పర్యటన

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపటి నుండి 3 వరకు పులివెందులలో పర్యటించనున్నారు. సెప్టెంబర్ 2న దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులర్పిస్తారు.

అనంతరం లింగాల మండలం అంబకపల్లిలో గంగమ్మ కుంట వద్ద జలహారతి కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ మూడు రోజులు ప్రజలకు అందుబాటులో ఉంటారు.

సినీ తారల హోలీ సెలబ్రేషన్స్ - పొట్టి దుస్తుల్లో పిచ్చెక్కిస్తున్న భామలు

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: