అనుమతిస్తే బిజెపి ఎంపీల మద్దతు కోరుతా: సుదర్శన్ రెడ్డి

Sunday, August 31, 2025 10:00 AM Politics
అనుమతిస్తే బిజెపి ఎంపీల మద్దతు కోరుతా: సుదర్శన్ రెడ్డి

ఉపరాష్ట్రపతి ఎన్నికలు సమీపిస్తుండటంతో ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి సుదర్శన్ రెడ్డి ఎంపీల మద్దతు కూడగట్టే పనిలో ఉన్నారు. ఇదే సమయంలో ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వ్యక్తిగత సామర్థ్యాలను పరిగణలోకి తీసుకుని, పార్టీలతో సంబంధం లేకుండా తనకు మద్దతు ఇవ్వాలని ఎంపీలను కోరుతున్నట్లు తెలిపారు. ఒకవేళ అనుమతి లభిస్తే బీజేపీ ఎంపీల మద్దతు కోరేందుకు కూడా సిద్ధంగా ఉన్నానని ఆయన వెల్లడించారు.


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: