ఉప రాష్ట్రపతి ఎన్నిక: పోటీలో ఇండియా కూటమి

Friday, July 25, 2025 09:28 AM Politics
ఉప రాష్ట్రపతి ఎన్నిక: పోటీలో ఇండియా కూటమి

ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్ ఖడ్ రాజీనామా చేసిన నేపథ్యంలో మళ్లీ ఎన్నిక అనివార్యమైంది. ఇందుకోసం ఎన్నికల సంఘం ఏరాట్లు చేస్తోంది. ఉభయ సభల్లో సభ్యుల సంఖ్య ప్రస్తుతం 786గా ఉండగా ఉప రాష్ట్రపతి గెలుపుకు ఇందులో మెజారిటీకి 394 మంది మద్దతు అవసరం.

అయితే ఎన్డీయే కూటమికి స్పష్టమైన మెజారిటీ ఉన్నపటికీ ఈ ఎన్నికలో పోటీ చేసే యోచనలో ఇండియా కూటమి ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి ఉమ్మడి అభర్థిపై సమష్టి నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.

అర్థనగ్న అందాలతో అడ్డదిడ్డంగా రెచ్చిపోయిన రేణూ ఆంటీ

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: