ఢిల్లీకి కేసీఆర్.. ఎందుకో తెలుసా?

Wednesday, July 30, 2025 08:29 PM Politics
ఢిల్లీకి కేసీఆర్.. ఎందుకో తెలుసా?

తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటనకు సిద్ధం అవుతున్నారు. బీసీ రిజర్వేషన్ల అంశంపై ప్రత్యక్ష పోరాటానికి ఆయన రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ బీసీ నాయకులతో కలిసి ఆయన ఈ పర్యటన చేయనున్నారు. రాష్ట్రపతిని కలిసి బీసీ రిజర్వేషన్ల పెంపు ఆవశ్యకతను వివరించనున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి అపాయింట్మెంట్ కోసం ఆ పార్టీ నేతలు ప్రయత్నాలు ప్రారంభించినట్లు సమాచారం.

అర్థనగ్న అందాలతో అడ్డదిడ్డంగా రెచ్చిపోయిన రేణూ ఆంటీ

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: