టిడిపి, జనసేన నేతలందరూ అమెరికాకు పారిపోవాలి: రోజా

Tuesday, July 22, 2025 03:00 PM Politics
టిడిపి, జనసేన నేతలందరూ అమెరికాకు పారిపోవాలి: రోజా

మాజీ మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. గాల్లో గెలిచిన గాలి గాళ్ళు ఎక్కువయ్యారన్నారు. వైసీపీ ప్రభుత్వం వస్తే టీడీపీ, జనసేన నేతలందరూ అమెరికాకు పారిపోవాలని చెప్పారు. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ హైదరాబాద్ పారిపోతున్నారని, రేపు అమెరికాకు కూడా పోతారని తెలిపారు. అంతేగాక పవన్ కు పిచ్చి బాగా ముదిరిందని, ఎక్కడికెళ్ళినా అక్కడే పుట్టినట్లు చెప్తాడని రోజా పేర్కొన్నారు.

బికినీలో చుట్టుకొలతలు చూపిస్తున్న లేలేత భామలు

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: