అజ్ఞాతంలోకి మాజీ మంత్రి

Monday, July 21, 2025 05:30 PM Politics
అజ్ఞాతంలోకి మాజీ మంత్రి

రప్పా.. రప్పా అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి పేర్ని నాని పైన పలు కేసులు నమోదైన విషయం తెలిసిందే. ఈ మేరకు పేర్ని నాని ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈనెల 22న ఏపీ హై కోర్టు విచారించనుంది. దీంతో ఆయన అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో నాని కోసం ప్రత్యేక పోలీస్ బృందాలు గాలింపులు చేస్తున్నారు.

బికినీల్లో అందమైన ఇండియన్ ఆంటీలు - ఫోటో గ్యాలరీ

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: