దమ్ముంటే విశాఖ స్టీల్ ప్లాంట్ టెండర్లను రద్దు చేయాలి: పేర్ని నాని

Sunday, August 31, 2025 02:33 PM Politics
దమ్ముంటే విశాఖ స్టీల్ ప్లాంట్ టెండర్లను రద్దు చేయాలి: పేర్ని నాని

విశాఖ స్టీల్ ప్లాంటులో టెండర్లను దమ్ముంటే రద్దు చేయాలని వైసీపీ మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. కూటమి ప్రభుత్వం వైజాగ్ కి ఏం చేసిందని ఆయన ప్రశ్నించారు. 42 ప్రైవేటీకరణ టెండర్లు పడితే ఏమీ చేయలేక చూస్తూ ఉండిపోయారని పేర్ని ఆగ్రహం వ్యక్తం చేశారు.

తనకు ఒక్క ఎంపీ ఉంటేనా దేశమంతా చెలరేగిపోయేవాడిని అని పవన్ ఆనాడు అన్నారని పేర్ని నాని ఈ సందర్భంగా గుర్తు చేశారు.

సినిమాలు లేకున్నా స్కిన్ షోలో తగ్గేదే లేదంటున్న పూనమ్ బాజ్వా

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: