రాజకీయాల నుంచి రిటైర్మెంట్ పై మల్లారెడ్డి కీలక నిర్ణయం
Sunday, August 10, 2025 01:41 PM Politics
మరికొద్దిరోజుల తర్వాత రాజకీయాలకు దూరంగా ఉంటారని తెలిపిన తెలంగాణ మాజీ మంత్రి మల్లారెడ్డి రిటైర్మెంట్ పై యూటర్న్ తీసుకున్నారు. ఈ రోజు ఉదయం ఒక కార్యక్రమంలో మల్లారెడ్డి పాల్గొని మాట్లాడారు. ఓ రిపోర్టర్ నిన్నటి వ్యాఖ్యలపై ప్రశ్నిస్తూ వారసత్వాన్ని కొనసాగిస్తారా అని ప్రశ్నించారు.
రిపోర్టర్ ప్రశ్నకి ఆయన స్పందిస్తూ తాను రాజకీయాల నుంచి రిటైర్మెంట్ తీసుకునే ప్రసక్తే లేదని, నిన్నటి తన వ్యాఖ్యలు తప్పుగా వెళ్లాయని అన్నారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:

.jpg)
.jpg)
.jpg)