మూడు దాడులు, ఆరు తప్పుడు కేసుల్లా రాష్ట్రంలో పాలన: అంబటి రాంబాబు
Saturday, July 5, 2025 10:00 AM Politics
వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు రాష్ట్రంలో పాలన మూడు దాడులు, ఆరు తప్పుడు కేసుల్లా ఉందని కూటమి ప్రభుత్వంపై మండిపడ్డారు. ప్రతిరోజూ వైసీపీ కార్యకర్తలపై దాడులు చేస్తూనే ఉన్నారని, కనీసం పోలీసులు కూడా ఈ దాడులను ఆపడానికి ప్రయత్నం చేయట్లేదని ఆరోపించారు. అంతేకాకుండ పల్నాడులోని గుండ్లపాడులో టీడీపీలోని రెండు వర్గాలు గొడవ పడి చంపుకుంటే మా పార్టీ నేతలపై కేసులు పెట్టారని రాంబాబు స్పష్టం చేశారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:

.jpg)
.jpg)
.jpg)