పులివెందులలో మరో ఉప ఎన్నిక.. మళ్ళీ ఉత్కంఠ
Thursday, August 21, 2025 12:05 PM Politics
కడప జిల్లాలో ఖాళీ అయిన కార్పొరేషన్ మునిసిపల్ కౌన్సిలర్ ఎన్నికలకు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. కడప, మైదుకూరు, పులివెందుల, జమ్మలమడుగు, బద్వేలు, కమలాపురం, రాయచోటి మున్సిపాలిటీ, కార్పొరేషన్లలో ఉప ఎన్నికలు జరగనున్నాయి.
అయితే మరోసారి పులివెందులలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. మొన్న జరిగిన జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ గెలుపొందిన విషయం తెలిసిందే.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:

.jpg)
.jpg)
.jpg)