బిఆర్ఎస్ కు బిగ్ షాక్..!

Monday, August 18, 2025 10:19 PM Politics
బిఆర్ఎస్ కు బిగ్ షాక్..!

కరీంనగర్ జిల్లాలో సహకార సంఘాల చైర్మన్ లు బిఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ ఇవ్వనున్నారు. మూకుమ్మడిగా బిఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ గూటికి చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. కాంగ్రెస్ లో చేరేందుకు ఇప్పటికే కాంగ్రెస్ పెద్దలతో సమాలోచనలు జరిపినట్లు సమాచారం.

సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకునేందుకు వ్యూహరచన చేసుకున్న సోసైటీ చైర్మెన్ లు సీఎం అపాయింట్మెంట్ కోసం హైదరాబాద్ తరలి వెళ్లనున్నట్లు సమాచారం.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న టాప్ మోడల్స్ వీరే.. హాట్ ఫోటో గ్యాలరీ

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: