రాహుల్ గాంధీని తప్పుబట్టిన మంత్రి.. పదవి నుండి ఊడగొట్టిన కాంగ్రెస్
Wednesday, August 13, 2025 10:28 AM Politics
రాహుల్ గాంధీని తప్పుబట్టిన ఓ మంత్రిని కాంగ్రెస్ పదవి నుండి ఊడగొట్టింది. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే ఓటర్ల జాబితా సవరణ జరిగిందని, అప్పుడు మనం పట్టించుకోకుడా ఇప్పుడు ఈసీ తప్పు చేసిందని రెచ్చిపోవడం కరెక్ట్ కాదని కర్ణాటక కాంగ్రెస్ మంత్రి రాజన్న రాహుల్ గాంధీ పోరాటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
అసలు రాహుల్ గాంధీ పోరాటం ఎందుకు చేస్తున్నారో క్లారిటీ లేకపోయినా ఇలా ఉన్న మాటల్ని నేరుగా బయటపెడితే ఊరుకుంటారా? రాజన్నను పదవి నుంచి తప్పించాలని వెంటనే ఆదేశించారు. దీంతో ముఖ్యమంత్రి సిద్దరామయ్య రాజన్న దగ్గర రాజీనామా లేఖ తీసుకున్నారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:

.jpg)
.jpg)
.jpg)