చంద్రబాబు, వైఎస్ఆర్ పై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
Sunday, June 29, 2025 10:00 AM Politics
చంద్రబాబు, వైఎస్ రాజశేఖర్ రెడ్డిపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు, వైఎస్ఆర్ కృషి వల్లే హైదరాబాద్ అభివృద్ధి జరిగిందన్నారు. ఔటర్ రింగ్ రోడ్డు, ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు, హైటెక్ సిటీ, గచ్చిబౌలి చౌరాస్తా అభివృద్ధిని చూస్తున్నామని పేర్కొన్నారు.
ఈ రోజు రాష్ట్రానికి అత్యధిక ఆదాయం ఈ ప్రాంతం నుంచే వస్తోందని పేర్కొన్నారు. కాగా, అత్యాధునిక హంగులతో మల్టీ లెవల్ ఫ్లైఓవర్ నిర్మాణం జరిగిందన్నారు. రూ. 182.72 కోట్లతో ఫ్లైఓవర్ నిర్మాణం జరిగిందని తెలిపారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:

.jpg)
.jpg)
.jpg)