అందరి చూపు పులివెందుల వైపే..

Monday, August 11, 2025 09:41 AM Politics
అందరి చూపు పులివెందుల వైపే..

పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఎన్నికల బరిలో 11 మంది చొప్పున బరిలో ఉన్నారు. అయినా ప్రధాన పోటీ టీడీపీ, వైసీపీ అభ్యర్థుల మధ్యే ఉండనుంది. పులివెందులలో హేమంత్ రెడ్డి(వైసీపీ), మారెడ్డి లతారెడ్డి(టీడీపీ) మధ్య హోరాహోరీ పోరు జరిగే అవకాశముంది.

అలాగే ఒంటిమిట్టలో సుబ్బారెడ్డి (వైసిపి), ముద్దు కృష్ణ రెడ్డి(టీడీపీ) బరిలో నిలిచారు. వైసీపీ అధినేత జగన్ పులివెందుల ఎమ్మెల్యే కావడంతో ఈ ఉపఎన్నిక రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

నైనా గంగూలీ హాట్ ఫోటో గ్యాలరీ

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: