మాజీ మంత్రి కొడాలి నానికి మరో షాక్

Sunday, August 3, 2025 03:30 PM Politics
మాజీ మంత్రి కొడాలి నానికి మరో షాక్

వైసీపీ మాజీ మంత్రి కొడాలి నానిపై మరో కేసు నమోదయింది. కొడాలి నాని అధికారంలో ఉన్నప్పుడు మూడేళ్ల పాటు ఏపీ సీఎం చంద్రబాబు, లోకేష్ లపై సోషల్ మీడియాలో దుర్భాషలాడారని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఓ మహిళగా ఆ తిట్లు భరించలేక ఆంధ్ర యూనివర్సిటీ న్యాయ కళాశాల విద్యార్థిని అంజనప్రియ విశాఖ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.

ఐటి యాక్ట్ U/S 353(2), 352, 351 (4) సెక్షన్ల కింద CI రమణ అప్పట్లో కేసు నమోదు చేశారు. దీంతో విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చారు.

నైనా గంగూలీ హాట్ ఫోటో గ్యాలరీ

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: