పవన్ సీఎం అవ్వాలి.. అందుకు 100 శాతం కృషి చేస్తా: అంబటి రాయుడు
Tuesday, March 11, 2025 09:34 PM Politics
పవన్ సీఎం అవ్వాలని, అందుకు 100 శాతం కృషి చేస్తానని భారత మాజీ క్రికెటర్ అంబటి రాయుడు తెలిపారు. వైసిపి నుంచి బయటకొచ్చాక తాను ఏ పార్టీలో చేరలేదన్నారు.
'నేను జనసేనలో చేరలేదు. జనసేన అనేది ఒక ఐడియాలజీ. పవన్ కళ్యాణ్ ఆ సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఇందుకోసం ఆయన సీఎం కావాలి. అందుకు నేను చేయాల్సిన కృషి 100 శాతం చేస్తా. రాజకీయాల్లోకి రావాలనే నాలాంటి యువకులను కొందరు తొక్కేస్తున్నారు. కానీ యువత రాజకీయాల్లోకి రావాలి' అని రాయుడు పేర్కొన్నారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:

.jpg)

.jpg)