అంబటి రాంబాబుకు కీలక పదవి
Wednesday, June 25, 2025 11:22 AM Politics
వైసీపీ అధినేత జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. గుంటూరు వెస్ట్ అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా అంబటి రాంబాబును నియమించారు. ఈ మేరకు ఆయన ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో అంబటి రాంబాబు సత్తెనపల్లి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఎన్నికల తర్వాత అదే నియోజకవర్గానికి వైసీపీ సమన్వయకర్తగా పని చేశారు. అయితే ఈ ఏడాది జనవరిలో అంబటిని ఆ నియోజకవర్గ బాధ్యతల నుంచి తప్పించిన విషయం తెలిసిందే.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:
