ఇండియా కూటమికి మరో బిగ్ షాక్
Saturday, July 19, 2025 03:04 PM Politics
ఇండియా ప్రతిపక్ష కూటమికి వరుస షాక్ లు తగులుతున్నాయి. తాజాగా ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అనూహ్యంగా కూటమి నుంచి నిష్క్రమించనుందని ప్రకటించగా, తృణమూల్ కాంగ్రెస్ కూడా సమావేశానికి దూరంగా ఉండబోతున్నట్టు స్పష్టం చేసింది. కూటమి నుంచి పూర్తిగా బయటకి వచ్చినట్టు ఆప్ పార్టీ రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్ మీడియాకు వెల్లడించారు. బిహార్ ఎన్నికల్లో ఆప్ స్వతంత్రంగా పోటీ చేయనున్నట్టు స్పష్టం చేశారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:

.jpg)
.jpg)
.jpg)