పవన్ కల్యాణ్ పై ఫిర్యాదు
Friday, July 25, 2025 10:08 PM News
గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీస్ స్టేషన్ లో వైసీపీ నేతలు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై ఫిర్యాదు చేశారు. హరిహర వీరమల్లు సక్సెస్ మీట్లో దాడులు చేయాలని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌ను రెచ్చగొట్టారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే విధంగా వ్యవహరించారని, అభిమానులను రెచ్చగొట్టి హింసాత్మక చర్యలకు ప్రోత్సహించారని తెలిపారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:

.jpg)
.jpg)
.jpg)