కల్తీ నెయ్యి కేసు: పిటిషన్ ఉపసంహరించుకున్న వైసీపీ

Tuesday, July 22, 2025 01:22 PM News
కల్తీ నెయ్యి కేసు: పిటిషన్ ఉపసంహరించుకున్న వైసీపీ

తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. తిరుమల లడ్డూ కేసు దర్యాప్తుపై సుప్రీంకోర్టులో పిటిషన్ వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తన పిటిషన్ ను ఉపసంహరించుకున్నారు. ఈ అంశంపై తాము ఇతర న్యాయ మార్గాలను పరిశీలిస్తున్నామని సుబ్బారెడ్డి తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. పిటిషన్ ఉపసంహరణకు సీజేఐ జస్టిస్ బి.ఆర్ గవాయ్ ధర్మసనం అనుమతి ఇచ్చింది.

బికినీలో చుట్టుకొలతలు చూపిస్తున్న లేలేత భామలు

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: