ఫ్రీ బస్సులో సీటు కోసం కొట్టుకున్న మహిళలు

Saturday, August 23, 2025 01:37 PM News
ఫ్రీ బస్సులో సీటు కోసం కొట్టుకున్న మహిళలు

ఏపీలో ఫ్రీ బస్సులో మహిళలు సీటు కోసం కొట్టుకున్నారు. విజయవాడ-జగ్గయ్యపేట బస్సులో సీటు కోసం ఈ గొడవ జరిగింది. ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపించుకోగా మిగతావారు ఆపేందుకు ప్రయత్నించినా తగ్గలేదు. దీంతో డ్రైవర్ బస్సును నేరుగా జగ్గయ్యపేట PSకు తీసుకెళ్లారు.

ఆ మహిళలపై పోలీసులు కేసు నమోదు చేశారు. BNS సెక్షన్ 3, 126(2)- బహిరంగ ప్రదేశాల్లో అనుచితంగా ప్రవర్తించడం, 115(2)-ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించడం, 351(2)- పబ్లిక్ న్యూసెన్స్ కింద కేసులు పెట్టారు.

బెడ్రూములో నగ్నంగా తీసుకున్న ఫోటోలు లీక్ - ఫుల్ గ్యాలరీ

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: