రెండు రోజులు మద్యం షాపులు బంద్
Wednesday, September 3, 2025 06:36 AM News
వినాయక నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్ పరిధిలో రెండురోజుల పాటు వైన్స్ బంద్ చేయాలని ఎక్సెజ్ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. సెప్టెంబర్ 6న ఉదయం 6 గంటల నుంచి సెప్టెంబర్ 7 సాయంత్రం ఆరు గంటల వరకు మద్యం షాపులు మూసివేయనున్నారు.
అటు ఆదిలాబాద్లో ఈ నెల 4 నుండి 6 తేదీల్లో ప్రాంతాల వారీగా వైన్స్ మూసివేయనున్నారు. పెద్దపల్లితో పాటు పలు జిల్లాల్లో ఈ నెల 5న మద్యం దుకాణాలు మూసివేయాలని కలెక్టర్లు ప్రకటన విడుదల చేశారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:

.jpg)
.jpg)
.jpg)