వాతావరణ శాఖ చల్లటి కబురు: నేడు, రేపు భారీ వర్షాలు

Sunday, April 7, 2019 10:26 AM News
వాతావరణ శాఖ చల్లటి కబురు: నేడు, రేపు భారీ వర్షాలు

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఆది, సోమవారాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు అక్కడక్కడా పడవచ్చని పేర్కొంది. అలాగే ఉత్తరాంధ్ర జిల్లాల్లో పలుచోట్ల సోమవారం నుంచి 3 రోజుల పాటు ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఆ సమయంలో ఈదురుగాలులతో పాటు పిడుగులు పడే అవకాశం ఉందని హెచ్చరించింది. కోస్తా ప్రాంతం లో పిడుగులు పడే అవకాశం ఉందని హెచ్చరించింది

For All Tech Queries Please Click Here..!