Big Breaking: ఉప రాష్ట్రపతి రాజీనామా
Monday, July 21, 2025 09:53 PM News
ఉప రాష్ట్రపతి జగదీప్ ధనఖడ్ రాజీనామా చేశారు. హెల్త్ కేర్, మెడికల్ అడ్వైస్ మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన రాష్ట్రపతికి రాసిన లేఖలో పేర్కొన్నారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:
