Breaking: ప్రముఖ నటి కన్నుమూత
Monday, July 14, 2025 10:37 AM News
ప్రముఖ సీనియర్ నటి సరోజా దేవి ఈ రోజు కన్నుమూశారు. బెంగళూరులోని తన నివాసంలో సరోజా దేవి మృతి చెందారు. ఆమె కన్నడ, తెలుగు, తమిళ సినిమాల్లో నటించారు. ఎన్టీఆర్, ఎంజీఆర్, ఏఎన్ఆర్ తో కూడా ఆమె నటించి ప్రేక్షకుల ఆదరణను పొందారు. బడిపంతులు, భూకైలాస్, సీతారామ కళ్యాణం, ఇంటికి దీపం ఇల్లాలే, పవిత్ర ప్రేమ వంటి సూపర్ హిట్ చిత్రాలలో నటించారు. అంతేకాకుండా పద్మశ్రీ పద్మభూషణ్ అవార్డులు కూడా ఆమెకు లభించాయి.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:
