సోషల్ మీడియా ప్రొఫైల్ లను పబ్లిక్ చేయండి: అమెరికా
Sunday, June 22, 2025 12:00 PM News
ఇటీవల అంతర్జాతీయ విద్యార్థుల వీసాల ఇంటర్వ్యూల షెడ్యూల్ ను మళ్లీ ప్రారంభించనున్నట్లు అమెరికా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే విద్యార్థి సహా పలు విభాగాల వీసాదారులు తమ సోషల్ మీడియా ఖాతాల్లో ప్రైవసీ సెట్టింగ్స్ ను పబ్లిక్ చేయాలని విదేశాంగ శాఖ సూచించింది. అమెరికా జాతీయ భద్రతను దృష్టిలో ఉంచుకొని ఈ విధానాన్ని తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. యూఎస్ వీసా అనేది ప్రివిలేజ్ మాత్రమేనని, హక్కు కాదని మరోసారి స్పష్టం చేసింది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:

.jpg)

.jpg)