భారత్, పాకిస్థాన్ లకు ఐక్యరాజ్యసమితి కీలక సూచన
Friday, April 25, 2025 01:50 PM News
_(14)-1745568914.jpeg)
జమ్మూ కశ్మీర్ పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో పరిస్థితిని ఎప్పటికప్పుడు ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనీయో గుటెరస్ పరిశీలిస్తున్నట్లు ఐక్యరాజ్యసమితి అధికార ప్రతినిధి స్టీఫెన్ డుజారిక్ వెల్లడించారు. ఈ మేరకు ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ క్రమంలో ఇరుదేశాలు శాంతియుతంగా సమస్యలను పరిష్కరించుకోవాలని ఐరాస సూచించింది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics: