జెలెన్స్కీ సంచలన ప్రకటన
Monday, May 12, 2025 10:00 AM News
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సంచలన ప్రకటన చేశారు. రష్యాతో తాము ప్రత్యక్ష చర్చలకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. ఎట్టకేలకు రష్యా యుద్ధం ముగించే విషయాన్ని పరిశీలిస్తోందని చెప్పారు. చాలా రోజులుగా ప్రపంచం దీనికోసమే ఎదురుచూస్తోందని తెలిపారు. యుద్ధాన్ని ముగించేందుకు మొదటి అడుగు కాల్పుల విరమణే అని పేర్కొన్నారు. ఈ మారణకాండను ఒక్కరోజు కొనసాగించడంలో కూడా ఎలాంటి అర్థం లేదని చెప్పారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:

.jpg)
.jpg)
.jpg)