ఈ జిల్లాలో స్కూళ్లకు 2 రోజులు సెలవులు

Thursday, June 19, 2025 07:37 AM News
ఈ జిల్లాలో స్కూళ్లకు 2 రోజులు సెలవులు

విశాఖ జిల్లాలో విద్యార్థులకు శుభవార్త. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని విశాఖలోని అన్ని స్కూళ్లకు జూన్ 20, 21 తేదీల్లో సెలవులు ప్రకటించారు. అయితే స్కూళ్లకు సెలవులు ఇచ్చినా కూడా విద్యార్థులు, ఉపాధ్యాయులు ఈ రెండు రోజులు ఉదయం స్కూళ్లకు హాజరై యోగా కార్యకలాపాలు నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ వెల్లడించింది. సంబంధిత యోగా ఆసనాల ఫొటోలను లీప్ యాప్ లో సబ్మిట్ చేయాలని ఉపాధ్యాయులకు సూచించింది.

నైనా గంగూలీ హాట్ ఫోటో గ్యాలరీ

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: