తెలంగాణలో రెండు కొత్త విమానాశ్రయాలు

Monday, August 18, 2025 11:17 AM News
తెలంగాణలో రెండు కొత్త విమానాశ్రయాలు

తెలంగాణలో రెండు విమానాశ్రయాలు ఏర్పాటు కానున్నాయి. ఇందుకోసం ఎయిర్ ఫోర్ట్స్ అథారిటీ ఇఫ్ ఇండియా (AAI) కరసత్తు చేస్తోంది. ఈ విమానాశ్రయాలు వరంగల్, ఆదిలాబాద్ జిల్లాలో ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

ఈ జిల్లాల్లో బ్రౌన్ ఫీల్డ్ విమానాశ్రయాలను అభివృద్ధి చేసేందుకు అధికారులు అధ్యయనం చేస్తున్నారు. ఈ విమానాశ్రయాలు రాబోయే రెండు సంవత్సరాలలో అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

బెడ్రూములో నగ్నంగా తీసుకున్న ఫోటోలు లీక్ - ఫుల్ గ్యాలరీ

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: