శ్రీ వారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్

Tuesday, August 19, 2025 03:08 PM News
శ్రీ వారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్

తిరుమల తిరుపతి కొండకు నిత్యం వేలాది మంది భక్తులు తరలివస్తుంటారు. ఈ క్రమంలో శ్రీవారి దర్శనం కోసం టీటీడీ అందించే శ్రీవాణి దర్శన టికెట్లకు డిమాండ్ రోజురోజుకు పెరుగుతోంది. ఈ నేపథ్యంలో టికెట్ల సంఖ్య పెంచాలని టీటీడీ యోచిస్తుంది.

ప్రస్తుతం రోజు 1500 టికెట్లు జారీ చేస్తుండగా ఈ సంఖ్యను 2 వేలకు పెంచాలని అనుకున్నట్లు తెలుస్తోంది. భక్తుల సౌకర్యార్థం టీటీడీ శ్రీ వాణి ట్రస్ట్ పేరుతో దర్శన టికెట్లను ఆన్ లైన్, ఆఫ్ లైన్ లో పొందవచ్చు.


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: