శ్రీవారి టిక్కెట్లపై టీటీడీ కీలక నిర్ణయం
Wednesday, July 30, 2025 02:43 PM News
శ్రీవారి టిక్కెట్లపై టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీవారి టిక్కెట్ల కోటాను భారీగా పెంచింది. టికెట్స్ కోసం భక్తుల నుంచి భారీగా డిమాండ్ నెలకొన్న నేపథ్యంలో 1500 టిక్కెట్ల కోటాను 2వేల టికెట్లకు పెంచాలని తెలిపింది. ఇకపై ప్రతి రోజు కరెంటు బుకింగ్ కోటా క్రింద తిరుమలలో 2వేల టిక్కెట్లు, రేణిగుంట విమానాశ్రయంలో 400 టిక్కెట్లు జారీ చేయాలని టీటీడీ ప్రతిపాదించింది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:
