భారత్ పై మరిన్ని సుంకాలు విధిస్తాం: ట్రంప్ హెచ్చరిక
Monday, August 4, 2025 09:50 PM News
భారత్ పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి ఆక్రోషం వెళ్లగక్కారు. భారత్ పై మరిన్ని సుంకాలు విధిస్తామని హెచ్చరించారు. “రష్యా నుంచి భారత్ భారీగా చమురు కొనుగోలు చేస్తోంది. దాన్ని బహిరంగ మార్కెట్లో విక్రయించి లాభం గడిస్తోంది. భారత్ చమురు కొనడం వల్లే ఉక్రెయిన్ తో రష్యా యుద్ధం చేస్తూనే ఉంది"అని ట్రంప్ అన్నారు.
ఇప్పటికే ట్రంప్ ప్రకటించిన 25 శాతం ప్రతీకార సుంకాలు ఆగస్టు 1వ తేదీ నుంచి అమలులోకి వచ్చిన విషయం తెలిసిందే.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:
