పేలుళ్లకు ఆ ప్రాంతమే నా మొదటి టార్గెట్: సిరాజ్
Tuesday, May 27, 2025 09:31 AM News
విజయనగరం పేలుళ్ల కుట్ర కేసులో నిందితుల విచారణ నాలుగో రోజు కొనసాగుతోంది. పేలుళ్లకు విజయనగరమే తన మొదటి టార్గెట్ అని సిరాజ్ వెల్లడించినట్లు సమాచారం అని పోలీసులు తెలిపారు. విజయనగరంలో పేలుళ్లకు నాలుగు ప్రాంతాలను ఎంపిక చేసినట్లు సిరాజ్ తెలిపాడు. పేలుళ్ల కోసం సౌదీలో శిక్షణ తీసుకున్నట్లు సిరాజ్ చెప్పగా.. పాక్ లో శిక్షణ పొందినట్లు సమీర్ అంగీకరించినట్లు తెలుస్తోందని పోలీసులు వెల్లడించారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



