బడి పిల్లలకు భలే ఛాన్స్

Sunday, August 3, 2025 05:57 PM News
బడి పిల్లలకు భలే ఛాన్స్

ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివుతున్న విద్యార్థులకు కూటమి సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. బడికి దూరంగా ఉన్న పాఠశాలలకు వెళ్లే విద్యార్ధులకు రవాణా భత్యం చెల్లించేందుకు మార్గం సుమగమమైంది. ఈ మేరకు తాజాగా సమగ్ర శిక్షా అభియాన్ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీనివాసరావు మార్గదర్శకాలు విడుదల చేశారు. దీంతో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి సుమారు 79,860 మంది విద్యార్థులకు రూ.47.91 కోట్లు చెల్లిస్తున్నట్లు తెలిపారు.

సినిమాలు లేకున్నా స్కిన్ షోలో తగ్గేదే లేదంటున్న పూనమ్ బాజ్వా

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: