నేటి నుంచి ట్రాఫిక్ ఆంక్షలు

Wednesday, August 27, 2025 08:00 AM News
నేటి నుంచి ట్రాఫిక్ ఆంక్షలు

హైదరాబాద్ ఖైరతాబాద్ లో నేడు బడా గణేశ్ కొలువు దీరనున్నాడు. గణనాథుడిని చూసేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలి రానున్నారు. ఈ నేపథ్యంలో ఖైరతాబాద్ చుట్టుపక్కల పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ నెల 27 నుంచి సెప్టెంబర్ 6 వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయని వెల్లడించారు. ఖైరతాబాద్ గణేశ్ దర్శనానికి వచ్చే భక్తులు మెట్రోరైలు, ఎంఎంటీఎస్, ఆర్టీసీ బస్సుల ద్వారా రావాలని సూచించారు.


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: