50 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్
Thursday, August 28, 2025 12:56 PM News
ఉత్తరాదిని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. పర్వత ప్రాంతాల్లో కొండ చరియలు విరిగి పడుతున్న ఘటనలు కూడా చోటు చేసుకుంటున్నాయి. దీంతో రోడ్లు మూసుకుపోయి ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. చండీఘడ్-కులూమనాలి జాతీయ రహదారిపై వర్షాల కారణంగా జాతీయ రహదారిలో పలుచోట్ల రోడ్లు బ్లాక్ అయి సుమారు 50 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించిపోయింది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:
